‘గుడ్ మార్నింగ్ తెనాలి’ పేరుతో వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటన

సమస్యలపై ప్రజలతో ఆరా

Annabattuni Shiva kumar-MLA TENALI
Annabattuni Shiva kumar-YSRCP MLA TENALI

Tenali: ‘గుడ్ మార్నింగ్ తెనాలి’ పేరుతో స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ వార్డుల్లో శుక్రవారం పర్యటించారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యు లతో ఆయా వార్డుల్లో ప్రజల సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు వీధుల్లో సమస్యలను ప్రస్తావించారు. కౌన్సిలర్లు ప్రతిరోజు తమ తమ వార్డుల్లో పర్యటించాలని అయన పేర్కొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/