చంద్రబాబు రేపు తిరుమలకు రాక

ఆదివారం మనుమడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా Tirumala: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబ సమేతంగా శనివారం తిరుమలకు చేరుకోనున్నారు. 21వ తేదీన మనవడు దేవాన్ష్‌

Read more

నేడు దేవాన్ష్‌కు అక్షరాభ్యాసం

నేడు దేవాన్ష్‌కు అక్షరాభ్యాసం అమరావతి:సిఎం చంద్రబాబు మనుమడు దేవాన్ష్‌్‌ అక్షరాభ్యాసం నేడు నిర్వహించనున్నారు.. తిరుమలలో అక్షరాభ్యస కార్యక్రం నిర్వహిస్తారు.. నారా కుటుంబ సభ్యులతోపాటు నందమూరి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు.

Read more