టాప్ యాంగిల్ క్లీవేజ్ షో తో ఎమ్మెల్యే రచ్చ

ఇద్దరమ్మాయిలతో ఫేమ్ కేథరిన్ .. టాప్ యాంగిల్ క్లీవేజ్ షో వార్తల్లో నిలిచింది. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో , సర్రాయినోడు మూవీస్ లలో నటించి మెగా అభిమానులను అలరించిన ఈ భామ..ప్రస్తుతం ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ సరసన బింబిసారా మూవీ లో నటించింది. ఈ మూవీ పెద్ద విజయమే సాధించినప్పటికీ..అమ్మడికి మాత్రం ఛాన్సులు తలుపు తట్టలేదు. దీంతో సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ ఛాన్స్ ల కోసం ట్రై చేస్తుంది.

తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో టాప్ యాంగిల్ క్లీవేజ్ షో తో ఈ అమ్మడు చేసిన అందాల ఆరబోత చూపు తిప్పుకొనివ్వడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు అలరించే స్కిన్ టోన్ ఈ అమ్మడి సొంతం.. అందుకే ఈమెకు సరైన సక్సెస్ లేకున్నా కూడా ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు దక్కుతున్నాయి అంటూ సినీ విశ్లేషకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.