పివి ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కారు బోల్తా

Car Accident-

Hyderabad: పివి ఎక్స్‌ప్రెస్‌ హైవేపై వేగంగా వెళుతున్న ఒక కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ కారు మెహదీపట్నంనుంచి శంషాబాద్‌ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనితో ఎక్స్‌ప్రెస్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/