మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కానిస్టేబుల్‌ ఆత్మహత్య
Suicide

Kadapa: రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పిఎఫ్‌)కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై-చెన్నై మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఈ ఘటన జరిగింది. మృతుడిని ఆర్‌ఎస్‌ పన్వర్‌గా గుర్తించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/