బీఎస్పీ మూడో జాబితా విడుదల

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. అలాగే ఇంకా అభ్యర్థులను ప్రకటించని పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం బీఎస్పీ 25 ‘మందితో కూడిన మూడో లిస్ట్ ను విడుదల చేసింది. దీంతో బీఎస్పీ మొత్తం 88 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. ఇక మరో 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

మూడో జాబితా చూస్తే..

  1. అంబర్ పేట్- ప్రొ. అన్వర్ ఖాన్ (మార్పు)
  2. రాజేంద్రనగర్ – రాచమల్లు జయసింహ (మార్పు)
  3. మేడ్చల్ – మల్లేపోగు విజయరాజు
  4. కుత్బుల్లాపూర్ – మహ్మద్ లమ్రా అహ్మద్
  5. కార్వాన్ – ఆలేపు అంజయ్య
  6. గోషా మహల్ – మహ్మద్ ఖైరుద్దీన్ అహ్మద్
  7. ఎల్బీ నగర్ – గువ్వ సాయి రామ కృష్ణ ముదిరాజ్
  8. మహేశ్వరం- కొత్త మనోహర్ రెడ్డి
  9. అదిలాబాద్ – ఉయక ఇందిర
  10. చెన్నూర్ (ఎస్సీ)- డా. దాసారపు శ్రీనివాస్
  11. నిజామాబాద్ (రూరల్)- మటమాల శేఖర్
  12. ఆర్మూర్- గండికోట రాజన్న
  13. బాల్కొండ- పల్లికొండ నర్సయ్య
  14. కరీంనగర్ – నల్లాల శ్రీనివాస్
  15. హుస్నాబాద్- పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్
  16. నర్సాపూర్ – కుతాడి నర్సింహులు
  17. సంగారెడ్డి – పల్పనూరి శేఖర్
  18. నారాయణ్ ఖేడ్ – మహ్మద్ అలాఉద్దీన్ పటేల్
  19. జడ్చర్ల – శివ వుల్కుందఖర్
  20. నారాయణ్ పేట్ – బొడిగెల శ్రీనివాస్
  21. అలంపూర్ (ఎస్సీ) – మాకుల చెన్న కేశవరావు
  22. భూపాలపల్లి – గజ్జి జితేందర్ యాదవ్
  23. పరకాల – అముధాలపల్లి నరేష్ గౌడ్
  24. ఖమ్మం – అయితగాని శ్రీనివాస్ గౌడ్
  25. సత్తుపల్లి (ఎస్సీ) – సీలం వెంకటేశ్వర రావు