పూనకాలు తెప్పిస్తున్న రామ్ ‘ఫస్ట్ థండర్’ టీజర్

రామ్ – బోయపాటి కలయికలో తెరకెక్కుతున్న మూవీ తాలూకా ఫస్ట్ థండర్ టీజర్ రిలీజ్ అయ్యింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బాలయ్య కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిన అఖండ సినిమా ను అందించిన బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ తో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బాలయ్య కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిన అఖండ సినిమా ను అందించిన బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ తో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ.. టైటిల్ ను కానీ ప్రకటించకపోయేసరికి అభిమానులు ఆ ప్రకటన కోసం వెయ్యి కళ్లతో ఎదురుస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు రామ్ పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్ థండర్ టీజర్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ఆ టీజర్ ఫై మీరు ఓ లుక్ వెయ్యండి.

YouTube video