లేటెస్ట్ ట్రెండ్

ఫ్యాషన్ ..ఫ్యాషన్

పక్క బిళ్ళతో వచ్చిన మంగళ సూత్రాల చెయిన్లపై మన ఆడాళ్ళు ఎంతలా మనసు పారేసుకున్నారో కదా.. హిట్ అయిన ఈ ట్రెండ్ తో మరోసారి మగువల మనసు దోచుకోవాలనుకున్నారు తయారీదారులు . అందుకే నల్ల పూసలతో జత చేశారు ఇలా.. ఈ జోడీ మీకెలా తోచింది మరి.

సినిమా వార్తల కోసం ‘తెర’ క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/movies/