ఇద్దరు డాక్టర్లపై వేధింపులు

భాజపా రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్‌రెడ్డి విమర్శ

Bhanu-prakash-Reddy
Bhanu-prakash-Reddyచిత్తూరు: డాక్టర్‌ రాణి న్యాయపోరాటానికి భాజపా అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదరఇశ భాను ప్రకాష్‌రెడ్డి అన్నారు .

తనకు రాష్ట్ర విచారణ సంస్థలపై నమ్మకం లేదని చెప్పారన్నారు. సాక్షత్తూ డిప్యూటీసిఎంపై ఆరోపణలున్నాయన్నారు.

ఈ అంశాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ మహిళా కమిషన్‌, జాతీయ ఎస్సీ కమిషన్‌ దృష్టి తీసుకెళ్తామన్నారు..

వైకాపా ఏడాది పాలనలో ఇద్దరు దళిత డాక్టర్లపై వేధింపులకు పాల్పడ్డారన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/