బాపూజీకి నారా భువనేశ్వరి ఘననివాళి

రాజమహేంద్రవరంలో ‘సత్యమేవ జయతే’ నిరాహార దీక్ష

Nara Bhuvaneshwari paying respects to Gandhi’s statue before the ‘Satyameva Jayate’ hunger strike in Rajamahendravaram

రాజమహేంద్రవరం: చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ‘సత్యమేవ జయతే’ పేరుతో తలపెట్టిన నిరహార దీక్షకు వెళ్ళే ముందు చంద్ర బాబు సతీమణి నారా భువనేశ్వరి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు , పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Nara Bhuvaneshwari arriving at ‘Satyameva Jayate’ hunger strike camp

జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/national/