సీఎం కేసీఆర్ నిర్ణయంతో అగ్రవర్ణాల్లోని నిరుపేద విద్యార్థులకు లబ్ధి

పెద్దపల్లిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Milk pouring to KCR photo
Milk pouring to KCR photo

Peddapalli: అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకు 10 శాతం రిజర్వేషన్లు తీసుకురావడంతో ఎంతో మేలు జరుగుతుందని పెద్దపెల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా-ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

పెద్దపల్లిలోని జెండా కూడలిలో   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్   చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.  సీఎం కేసీఆర్ నిర్ణయం వల్ల అగ్రవర్ణాల్లోని నిరుపేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని, ఉద్యోగ అవకాశాలు పెంపొందుతాయని అన్నారు

తాజా ‘మొగ్గ ‘(చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/