గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబుపై ఎస్పీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు

నిందితులపై చర్యలు తీసుకోవాలని వినతి

Pawan Kalyan complains to SP
Pawan Kalyan complains to SP

Ongole : గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై  జిల్లా ఎస్పీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. జనసేన నాయకుడు వెంగయ్యనాయుడు ఆత్మహత్యకు కారణం అన్నారాంబాబు అని పేర్కొంటూ ఈ మేరకు పవన్ స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/