కరోనా బాధితులకు బెడ్స్ కరువు

రోగుల ఇబ్బందులు

Beds drought for corona victims
Beds drought for corona victims

Hyderabad: కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్స్ కొరత ఏర్పడింది. ఎవరైనా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే బెడ్ అసాధ్యమవుతోంది. పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోని ఐసీయూల్లో, ఆక్సిజన్ పడకల్లో కోవిడ్ బాధితులు సుమారు 20 వేల మంది దాకా ఉన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/