లాభాల బాటలో దేశీయ మార్కెట్లు

సెన్సెక్స్ 48,921 పాయింట్ల వద్ద ట్రేడ్

Markets in profits
Markets in profits

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల బాట పడ్డాయి. సెన్సెక్స్ 48,877.78 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,980.69 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,614.11 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.50శాతం అంటే 243.34 పాయింట్లు ఎగిసి 48,921 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,668.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,725.05 వద్ద గరిష్టాన్ని, 14,611.50 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 0.59 0.50శాతం అంటే 86.60 పాయింట్లు ఎగిసి 14,705 పాయింట్ల వద్ద ముగిసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/