బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

తెలంగాణాలో నేటితో మొదలవుతున్న బతుకమ్మ సంబురాలు

Bathukamma Festival Starts Today

హైదరాబాద్: ఆడపడుచులు ఆడిపాడి ఘనంగా చేసుకునే బతుకమ్మ సంబురాలు ఈరోజు నుండే తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు ఇంటింటా పండగలా సాగనున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని చాటుతుందని పేర్కొన్నారు.

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం https://www.vaartha.com/news/national/