నేపాల్‌లో మే 15 వరకు విమాన సేవలపై నిషేధం

flight
flight

కాఠ్‌మాండూ: కరోనా వైరస్‌ కేసులు నేపాల్‌ రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో నేపాల్‌ ప్రభుత్వం విమాన సర్వీసులపై నిషేధం పొడిగిందచింది. ఈమేరకు మే 15వ తేదీ వరకు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకల్ని నిలిపివేయనున్నట్లు ఆదేశా ప్రధాని కార్యాలయం కార్యదర్శి నారాయణ్‌ బిడారి వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/