ఓయూ డిగ్రీ, పీజీ ఫలితాలు విడుదల

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలో జరిగినటువంటి డిగ్రీ, పీజి కోర్సుల ఫలితాలు విడుదల అయ్యాయి. డిగ్రీ మొదటి సెమిష్టర్, పిజి మొదటి సెమిష్టర్ ఫలితాలను ప్రకటించారు. ఆర్కియాలజి, ఫిలాసఫి, ఉర్ధూ, పరిషయన్, మరాఠి. ఎకనామిక్స్, హిస్టరి, ఇంగ్లీస్, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, ఎం.కాం. పొలిటికల్ సైన్స్, మొదటి సెమిష్టర్ ఫలితాలను విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఫలితాల కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.osmania.ac.in ను చూడండి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/