‘విస్కాన్సిన్‌లో రీకౌటింగ్‌ అడుగుతాం’

ట్రంప్‌ క్యాంపెయిన్‌ వెల్లడి

Ask for recounting in Wisconsin
Ask for recounting in Wisconsin

Washington: ఫలితాలు రావాల్సి ఉన్న రాష్ట్రాల్లో విస్కాన్సిన్‌ కూడ ఉంది.. ఇక్కడ ట్రంప్‌ కంటే బైడెన్‌ ఆధ్యిక్యంలో ఉన్నారు..

ట్రంప్‌నకు 48.8 శాతంఓట్టు రాగా, బైడెన్‌ 49.4 శాతం ఓట్లు దక్కించుకుని ముందంజలో ఉన్నారు. విస్కాన్సిన్‌లోమొత్తతం 10 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి..

కాగా ఈ ఓట్లను బైడెన్‌ గెలుపొందితే అధ్యక్ష పీఠానికి చేరువవుతారు.. మరోవైపు ఇక్కడ రీకౌంటింగ్‌ అడుగుతామని ట్రంప్‌ క్యాంపెయిన్‌ తాజాగా ప్రకటించింది..

ఇదిలా ఉండగా డెమోక్రాటిక్‌ పార్టీ అక్రమంగా గెలుస్తోందంటూ ట్రంప్‌ ఆరోపించిన సంగతి విదితమే.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/