ఇవాళ తెలంగాణకు రాక

Ramnath kovindh

Hyderabad: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ తెలంగాణకు రానున్నారు. పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో రేపు కన్హాశాంతి వనాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించనున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/