ఎయిమ్స్ లో చికిత్సకు ఏర్పాట్లు

కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి

AIIMS-BB Nagar

Hyderabad: బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో కరోనా ఐసోలేషన్‌ పడకలను, వార్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

అయితే ఎన్ని పడకలనే వివరాలు తెలియాల్సి ఉంది

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/