బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్

కొన్ని రోజులుగా క్వారంటైన్ లోనే..

UK Prime Minister Boris Johnson

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. 

గత కొన్ని రోజులుగా క్వారంటైన్ లో ఉన్న ఆయనకు పరీక్షలు నిర్వహించారు.

పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/