ఏపి పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు

అమరావతి: ఏపి ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం మాట్లాడుతూ.. జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు ఉంటాయని తెలిపారు. సైన్స్ లో రెండు పేపర్లు ఉంటాయన్నారు. జులై 21 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/