ఏపీలో కరోనా సమాచారం కోసం ప్రత్యేక నెంబర్

సమాచారంతో పాటు సహాయం కూడా పొందే వీలు..ఏపీ ప్రభుత్వం

Calm the corona epidemic in the world-
corona

అమరావతి:  ఏపీలో కరోనా సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక నెంబర్ ఏర్పాటు చేసింది. 8297 104 104 నెంబర్ కు కాల్ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కరోనా పరిస్థితులపై సమాచారం తెలుసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనాపై సమాచారమే కాదు సహాయం కూడా పొందవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/