నేడు విద్యాశాఖపై సిఎం జగన్‌ సమీక్ష

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో విద్యాశాఖపై సిఎం జగన్‌ విద్యాశాఖపై సమీక్షించనున్నారు. లాగే కార్మిక శాఖ పనితీరుపై సిఎం చర్చించనున్నారు. మధ్యాహ్నం ఆర్థిక అంశాలపై సిఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/