చప్పట్లు కొడుతూ జగన్ అభినందన

పాల్గొన్న అధికారులు

AP CM JAGAN _Govt Officials

Amaravati: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సరిగ్గా సాయంత్రం 5 గంటలకు అధికారులతో కలిసి
చప్పట్లు చరుస్తూ అభినందనలు తెలిపారు.

తన కార్యాలయం నుంచి బయటకు వచ్చి కరోనా మహమ్మారిని పారదోలేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బందికి చప్పట్లతో అభినందనలు తెలిపారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/