ప్రగతి భవన్ లో చప్పట్లు

పాల్గొన్న సీఎం కెసిఆర్ కుటుంబ సభ్యులు

TS CM Kcr Applause in Pragati Bhavan

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ప్రగతి భవన్ లో చప్పట్లు చరుస్తూ అభినందనలు తెలియజేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, సామాన్యజనం మొత్తం యావత్ భారత్ మోడీ పిలుపునకు స్పందించి చప్పట్లు చరుస్తూ వైద్య బృందాలకు అభినందనలు తెలియజేస్తూ కరోనాపై పోరుకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

శ్రీ శార్వరి నామ సంవత్సర సులభ శైలి పంచాంగము కోసం : https://epaper.vaartha.com/2600920/Sunday-Magazine/22-03-2020#page/1/1