ఏపీలో 3, తెలంగాణలో 5 జిల్లాల్లో లాక్ డౌన్

కేంద్రం ప్రకటన

Krishna district

Amravati/Hyderabad: కరోనా మహమ్మారిని నిరోధించే చర్యల్లో భాగంగా కేంద్రం దేశ వ్యాప్తంగా 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.

ఈ 75 జిల్లాలో తెలుగు రాష్ట్రాలలో ఐదు జిల్లాలు ఉన్నాయి.

తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలు ఉండగా, ఏపీలో ప్రకాశం, కృష్ణా,విశాఖ జిల్లాలు ఉన్నాయి.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/kids/