చీరలో హొయలు పలుకుతున్న అనుపమ

అనుపమ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ చూపరులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా చీరలో హొయలు పలుకుతూ వార్తల్లో హైలైట్ అవుతుంది. ఇండస్ట్రీ లో అడుగుపెట్టి చాలాకాలం అవుతున్నప్పటికీ మొదటి నుండి కూడా అందాల ఆరబోత కు దూరంగా ఉంటూ వస్తుంది. దీంతో అమ్మడి ఫై పెద్దగా నిర్మాతల కళ్లు పడలేదు. నిన్న కాక మొన్న వచ్చిన భామలంతా అందాల ఆరబోత తో చేతినిండా అవకాశాలతో రాణిస్తున్నారు. దీంతో అనుమప తన రూట్ మార్చుకుంది. గ్లామర్ నే నమ్ముకొని సోషల్ మీడియా లో రచ్చ చేస్తుంది.

రౌడీ బాయ్స్ మూవీ లో లిప్ లాక్ చేసి ఆశ్చర్య పరిచిన ఈ భామ.. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ గా వస్తోన్న టిల్లు స్క్వేర్ సినిమా లో రెచ్చిపోయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన పిక్స్ వేడి సెగలు రేపుతున్నాయి. చీరలో హొయలు పలుకుతున్న పిక్స్ షేర్ చేసింది. చీరలో స్లీవ్ లెస్ బ్లౌజుతో నడుం అందాలు చూపిస్తూ అనుపమ చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.