బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం

ఏపీలో మళ్లీ వర్షాలు!

Another depression is likely in the Bay of Bengal
Another depression is likely in the Bay of Bengal

Visakhapatnam: బంగాళాఖాతంలో  ఆదివారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.  విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.

ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా   ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/