టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితా టాప్ టెన్ లో

టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొడకు స్థానం

Vijay Devarakonda
Vijay Devarakonda

టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మేన్ జాబితా టాప్ టెన్ లో టాలీవుడ్ నుంచి ఒకే ఒక్క నటుడికి స్థానం లభించింది.

బాలీవుడ్ హీరోలతో పాటు టాప్ టెన్ లో టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొడకు స్థానం లభించింది.

ఈ జాబితాలో షాహీద్ కపూర్, రణవీర్ సింగ్ లు కూడా ఉన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/