నాడు-నేడు పై సిఎం జగన్‌ సమీక్ష

jagan mohan reddy
cm jagan mohan reddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఈరోజు విద్యాశాఖలో నాడు-నేడు కార్యక్రమంపై ఉదయం 11 గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పాఠశాల భవనాలకు రంగులు వేసే అశంపై సిఎం చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30గంటలకు ఎల్జీపాలిమర్స్ ఘటనపై నియమించిన హైలెవల్ కమిటీ అధ్యయన నివేదికను సిఎంకు ఇవ్వనుంది. దానిపై సిఎం జగన్ చర్చించనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/