వరుణ్ పెళ్లి లో అల్లు అరవింద్ ఎక్కడ..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల వివాహం ఇటలీ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబదించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

అయితే ఈ పిక్స్ చూసిన వారంతా అంత కనిపిస్తున్నారు కానీ అల్లు అరవింద్ ఎక్కడ అని ప్రశ్నింస్తున్నారు. అల్లు అరవింద్ పెళ్లికి వెళ్లలేదని ఫొటోస్ చూస్తే అర్ధం అవుతుంది. ఎంగేజ్ మెంట్ లో సందడి చేసిన అల్లు అరవింద్.. పెళ్ళిలో ఎందుకు కనిపించలేదు అని అభిమానులు ఆరా తీస్తున్నారు.