ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల అప్రమత్తం

కేంద్ర ప్రభుత్వం ఆదేశం

Alert of public and private hospitals
Alert of public and private hospitals

New Delhi: దేశంలో కరోనా వైరస్‌ సోకుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అప్రమత్తం చేసింది.

కరోనా బాధితుల చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆసుపత్రులను కోరింది.

రోగుల కోసం ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాఉట చేయాలని సూచించింది.

అవసరానుగుణంగా అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించింది.

తాజా క్రీడా వార్తల కోసం :https://www.vaartha.com/news/sports/