మద్యం మత్తులో గొంతు కోసుకున్నాడు

పరిగి పట్టణంలో ఘటన

A man strangled in alcohol
A man strangled in alcohol

Parigi (Vikarabad): ఫుల్ గా మద్యం సేవించి ఓ వ్యక్తి తన గొంతు కోసుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో జరిగింది. సత్యం అనే 37 ఏళ్ళ వ్యక్తి గొంతుకోసుకున్నాడు. ఆతని పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు ఆససుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.

తాజా ఎన్నారై వార్తల కోసం :https://www.vaartha.com/news/nri/