రాత్రి 9 గంటలకు ..9 నిముషాలు

సుదర్శన్ పట్నాయక్  శాండ్ ఆర్ట్

Sand Art
Sand Art

New Delhi: కరోనా పై పోరాటం నిమిత్తం  యావత్తు జాతి ఒకే తాటిపై నిలువనుంది.

అందుకు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రతి ఒక్కరూ దీపం వెలిగించాలన్న ప్రధాని మోడీ  పిలుపుతో సమాయత్తమయ్యారు.

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్  స్పందించారు.

తాను రూపొందించిన శాండ్ ఆర్ట్ లో దీపాలను వెలిగించి ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు యావత్తు దేశం ఒకే తాటిపై నిలబడనుందని పేర్కొంటూ ఓ పోస్ట్ చేశారు.

ఈ మేరకు శాండ్ ఆర్ట్ వీడియోను పోస్ట్ చేశారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/