భారత్ లో కరోనా మృతులు 102

పాజిటివ్ కేసులు : 3,600

భారత్ లో కరోనా మృతులు 102
Corona updates – 102 corona deaths in India

New Delhi: భారత్ లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 102కు చేరింది.

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు సమీపిస్తోంది

ఇప్పటి వరకూ 3600కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/