మలేషియా కు చెందిన 8మంది పట్టివేత

వీరంతా మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారే

Markaz prayers-

New Delhi: మలేసియాకు చెందిన ఎనిమిది మందిని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు.

వీరంతా మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారేనని చెబుతున్నారు.

వీరంతా మలిండో ఎయిర్ రిలీఫ్ ప్లైట్ ఎక్కుందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com