కర్ణాటక లో 146 పాజిటివ్ కేసులు

కరోనా కారణంగా నలుగురు మృతి

కర్ణాటక లో 146 పాజిటివ్ కేసులు
corona updates

Bangalore: కర్ణాటకలో ఈ రోజు మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 146కు పెరిగింది.

ఇక రాష్ట్రంలో కరోనా కారణంగా నలుగురు మరణించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/