కుమార్తె పాటను పంచుకున్న మంచు లక్ష్మిమంచు

YouTube video

Aigiri Nandini Video Single | Vidya Nirvana & Lakshmi Manchu

హైదరాబాద్‌: మంచు లక్ష్మి కుమార్తె, విద్యా నిర్వాణ మహా శివరాత్రి సందర్భంగా ‘అయిగిరి నందిని…’ అంటూ పాడిన పాటను మంచు లక్ష్మి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.ఇక ఈ పాట రికార్డింగ్ తరువాత మంచు లక్ష్మి తన కుమార్తెను కౌగిలించుకుని, ముద్దాడుతూ ఆనందభాష్పాలు రాల్చింది.ఈ శివరాత్రి తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని ఈ సందర్భంగా మంచు లక్ష్మి వ్యాఖ్యానించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/