వేసవి పానీయం – కొబ్బరి బొండాం

ఆరోగ్య సూత్రాలు

Summer Drink - Coconut Bondam
Summer Drink – Coconut Bondam

వేడిని, దాహాన్ని తగ్గించి చలువ చేస్తుంది. కొబ్బరిబొండాంలో అధికంగా సహజ ఖనిజాలు వన్నాయి. పానీయాలు అన్నిటికన్నా కొబ్బరిబొండాం పానీయం చాలా శ్రేష్టమయినది.

కిడ్నీని శుభ్రపరుస్తుంది.కొబ్బరినీరు గుండెకు మేలుచేస్తుంది. వేసవిలో కామెర్లు పసికర్లు వ్యాధులురాకుండా రోజూ రెండు కొబ్బరి బొండాల నీరు త్రాగుట శ్రేష్టం.