బాలకృష్ణకు బర్త్డే విషెస్ తెలిపిన యువరాజ్ సింగ్

ట్విట్టర్ ద్వారా వెల్లడి

Yuvraj singh with Bala krishna
Yuvraj singh with Bala krishna

Hyderabad: నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా అభిమానులు సినీ, రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా హీటెక్కింది. ప్రముఖ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బాలయ్య తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి విషెష్ తెలపటం హైలెట్ గా నిలిచింది.
“బాలకృష్ణ సార్ కి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నాను . అలాగే తన ఎంటర్టైనింగ్ పెర్ఫామెన్స్ తో ఎప్పుడూ ప్రపంచాన్ని అలాగే సామాజిక సేవ కార్యక్రమాలతో మరింత మందిని ప్రభావితం చెయ్యాలని కోరుకుంటున్నా” అంటూ యువరాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/