క్యాన్సర్ ఆసుపత్రిలో చిన్నారుల మధ్య బర్త్ డే వేడుక

సోషల్ మీడియా లో వెల్లడించిన బాలయ్య

Balakrishna Birthday Celebration among children at Cancer Hospital
Balakrishna Birthday Celebration among children at Cancer Hospital

Hyderabad: ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకను ఇవాళ జరుపుకున్నారు. ఆయన స్థాపించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అక్కడి హాస్పిటల్ సిబ్బందితోని మరియు అక్కడి చిన్నారుల నడుమ ఒక రకమైన ఆహ్లాదకర వాతావరణంలో తన తల్లిదండ్రులు స్వర్గీయ నందమూరి తారక రామారావు, బసవతారకం గారి ఆశీస్సులతో బాలయ్య తన జన్మదిన వేడుకలు జరుపుకున్నానని తెలియజేసారు. ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచు కున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/telangana/