బాలకృష్ణ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన యావరేజ్ సింగ్

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు ఈరోజు. ఈ సంధర్బంగా ఆయనకు అభిమానులు , సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు పెద్ద ఎత్తున విషెష్ అందిస్తూ వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇదే క్రమంలో టీం ఇండియా క్రికెటర్ యువరాజ్ సింగ్..బాలకృష్ణ కు బెస్ట్ విషెష్ అందజేశారు.

‘హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నందమూరి బాలకృష్ణ సార్. అనేక కార్యక్రమాలతో పాటు మీ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజంలో సానుకూల ప్రభావం చూపాలనే మీ అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ తో దసరా కు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా ..కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.