సీఎం పాదయాత్రలో హామీతోనే ‘వైయస్‌ఆర్ వాహన మిత్ర’
మంత్రి పేర్ని నాని

Amaravati: సీఎం వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైయస్‌ఆర్ వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మంగళవారం మూడో విడత వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి 2017 మే మాసంలో సుధీర్ఘంగా పాదయాత్ర చేసి ..వాళ్ల కష్టాలు వింటూ..ఏలూరు చేరుకున్న సమయంలో ఆటో డ్రైవర్లకు ఈ మాట ఇచ్చారని గుర్తు చేశారు.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/