మునిసిపల్ ‌ ఎన్నికల చరిత్రలో సరికొత్త రికార్డు ఫలితాలు

క్లీన్‌స్వీప్‌ దిశగా వైఎస్సార్‌సీపీ

ysr congres party latest record results
ysr congress party latest record results in municipal Elections

Amaravati: మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా వైఎస్సార్‌సీపీ దూసుకుపోతుంది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ హవా సాగుతూ ఉంది

ఫ్యాన్‌ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన సోదిలో లేకుండా పోయాయి. ఇప్పటివరకు 3 కార్పొరేషన్లు వైఎస్సార్‌సీపీ  కైవసం చేసుకుంది. చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లలో విజయం సాధించింది.                               

 కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఓటర్లు ఫ్యాన్‌కే పట్టం కట్టారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది.

గుంటూరు: వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 25 వార్డులకు గాను 21 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.చిత్తూరు: మదనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం►నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం

నగరిలో 29 వార్డులకు 15 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం

గుంటూరు: రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం

విజయనగరం: సాలూరులో ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం.       

చిత్తూరు: మదనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం►నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం

నగరిలో 29 వార్డులకు 15 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం

గుంటూరు: రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవస

►విజయనగరం: సాలూరులో ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం

విశాఖ: యలమంచిలి 1వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం

నందిగామ 9, 10, 17 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం

ఒంగోలు కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో వైఎస్ఆర్‌సీపీ విజయం

గుంటూరు కార్పొరేషన్‌లో 4, 24, 34, 36, 41, 44 డివిజన్లలో వైఎస్ఆర్‌సీపీ విజయం

పుట్టపర్తిలో 20 వార్డులకు ఇప్పటి వరకు 9 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం

కర్నూలు: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం►27 వార్డులకు ఇప్పటి వరకు 14 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు

గుంటూరు: సత్తెనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం►28 వార్డులకు ఇప్పటి వరకు 26 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు►కడప: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌. 20 వార్డులకు 20 చోట్లా వైఎస్ఆర్‌సీపీ గెలుపు

విశాఖ: యలమంచిలి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 25 వార్డులకు గాను ఇప్పటి వరకు 23 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు

కర్నూలు: ఆదోని మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం .42 వార్డులకుగాను ఇప్పటివరకు 22 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు​​​​​​​

నందిగామ మున్సిపాలిటీలో ఇప్పటివరకు 3 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు​​​​​​​

కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌​​​​​​​►కృష్ణా: ఉయ్యూరు 5 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు​​​​​​​

తిరుపతి:  15, 20, 26, 32, డివిజన్లలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం​​​​​​​

గుంటూరు: వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 25 వార్డులకు గాను 21 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం​​​​​​​

చిత్తూరు: మదనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం​​​​​​​►నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 29 వార్డులకు 15 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం​​​​​​​

గుంటూరు: రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం​​​​​​​►విజయనగరం: సాలూరులో ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం​​​​​​​►విశాఖ: యలమంచిలి 1వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం​​​​​​​►నందిగామ 9, 10, 17 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం​​​​​​​

ఒంగోలు కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో వైఎస్ఆర్‌సీపీ విజయం​​​​​​​

గుంటూరు కార్పొరేషన్‌లో 4, 24, 34, 36, 41, 44 డివిజన్లలో వైఎస్ఆర్‌సీపీ విజయం​​​​​​​►పుట్టపర్తిలో 20 వార్డులకు ఇప్పటి వరకు 9 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం​​​​​​​

ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 27 వార్డులకు ఇప్పటి వరకు 14 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు►గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 6, 13, 24 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఇప్పటివరకు 9 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం. 1, 5, 9, 13, 14, 17, 21, 25, 29 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు​​​​​​​

కృష్ణా: పెడనలో 23 వార్డులకు గాను 8చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ విజయం. 1, 2, 3, 4, 5,. 6, 7, 8 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు​​​​​​​►విశాఖ: యలమంచిలి 5, 6, 11, 13, 14 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు​​​​​​​

శ్రీకాకుళం: పలాస మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 31 వార్డులకుగాను ఇప్పటివరకు 16 చోట్ల గెలుపు​​​​​​​►పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఇప్పటివరకు 7వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు​​​​​​​

ప్రకాశం: అద్దంకి మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 19వార్డులకుగాను ఇప్పటివరకు 11చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు​​​​​​​►కర్నూలు: ఎమ్మిగనూరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 30 వార్డులకుగాను ఇప్పటివరకు 18చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు​​​​​​​►గుంటూరు కార్పొరేషన్‌లో 25 డివిజన్లలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధిక్యం​​​​​​​

వైఎస్‌ఆర్‌జిల్లా: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 20వార్డులకు గాను ఇప్పటివరకు 17చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు​​​​​​​►పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఇప్పటివరకు 7వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు​​​​​​​►అనంతపురం: మడకశిర మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం​​​​​​​►25 వార్డులకుగాను 11చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు​​​​​​​

ఇప్పటివరకు 33 మున్సిపాలిటీలు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం►తూర్పుగోదావరి: తుని మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంది. 30 వార్డులకు గాను ఇప్పటివరకు 18 చోట్ల వైఎస్‌ఆర్‌ సీపీ గెలుపొందింది. మరోసారి యనమలకు ఎదురుదెబ్బ తగిలింది. మండపేటలో 1, 2, 8 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించింది.

అనంతపురం: మడకశిరలో 2, 3, 7, 10 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ  విజయం సాధించింది►వైఎస్‌ఆర్‌జిల్లా: ఎర్రగుంట్లలో 11, 14 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం

కృష్ణా: ఉయ్యూరు 8వ వార్డులో వైఎస్‌ఆర్‌సీపీ విజయం

నెల్లిమర్లలో ఇప్పటివరకు 6 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం►2, 3. 4, 5, 7, 8 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు

కర్నూలు: ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం

24 డివిజన్లకుగాను 21 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ విజయం

అమలాపురం మున్సిపాలిటీలో ఇప్పటివరకు 10 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం. 1, 8, 10, 11, 12, 13, 14, 16, 17, 25 వార్డుల్లో ఫ్యాన్‌ హవా►నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ 

నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరిలో వైఎస్ఆర్‌సీపీ గెలుపు

చిత్తూరు: మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 35 వార్డులకు గాను ఇప్పటివరకు 19 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు

గుంటూరు కార్పొరేషన్ 34 డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. వినుకొండ మున్సిపాలిటీ 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ గెలిచింది.

విజయనగరం: సాలూరు 4, 5, 6, 7 వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. పార్వతీపురం 12, 13 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది

శ్రీకాకుళం: పలాస 6, 9, 15, 16 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. ఇచ్చాపురం 1, 6, 7 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.

చిత్తూరు కార్పొరేషన్‌లో వైఎస్ఆర్‌సీపీ ఆధిక్యత కొనసాగుతుంది. 50 డివిజన్లకు గాను 37 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది

కదిరి 30వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి విజయం సాధించారు. 970 ఓట్లతో గులాబ్‌ జాన్‌ గెలుపొందారు.

ఆత్మకూరు మున్సిపాలిటీ 19వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.

కర్నూలు: ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 24 వార్డుల్లో ఇప్పటికే 20 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది.

పశ్చిమగోదావరి: నరసాపురం 23వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. నిడదవోలు 6వ వార్డులో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

కర్నూలు జిల్లా డోన్‌ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 32 వార్డులకు గాను ఇప్పటికే 30 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/