యువతిని మాస్క్ పెట్టుకోమంటే..ఏకంగా ఒంటిమీద ఉన్న బట్టలు విప్పి

ప్రపంచ దేశాలను మరోసారి కరోనా మహమ్మారి గజగజలాడిస్తుంది. కేవలం కరోనా వైరస్ మాత్రమే కాకుండా ఓమిక్రాన్ అనే కొత్త వైరస్ సైతం మనుషుల ఫై దాడి చేస్తుంది. ఈ క్రమంలో రోజు రోజుకు ఈ వైరస్ ల కేసులు ఎక్కువవుతుండడం తో అన్ని దేశాలు కరోనా ఆంక్షలు విధించాయి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. మాస్క్ లేకపోతే ఫైన్ ను విధిస్తున్నారు. అలాగే షాప్స్ లలో , షాపింగ్ మాల్స్ లలో ఇలా అన్ని చోట్ల మాస్క్ ఉంటేనే లోనికి రాణిస్తున్నారు. ఈ క్రమంలో అర్జెంటీనాలో ఓ యువతీని మాస్క్ పెట్టుకొమ్మని అన్నందుకు నానా రచ్చ చేసింది. ఏకంగా ఒంటిమీద ఉన్న దుస్తులు తీసి మాస్క్ గా పెట్టుకుంది.

వివరాల్లోకి వెళ్తే ..

అర్జెంటీనాలో ఓ యువతీ ఐస్ క్రీమ్ పార్లర్ లోకి మాస్క్ లేకుండా వచ్చింది. దీంతో అక్కడి సిబ్బంది మాస్క్ పెట్టుకుంటేనే ఐస్ క్రీమ్ ఇస్తామని అన్నారు. దీంతో ఆమె కోపంతో ‘నా మాస్కు గురించి మీరు అడగొద్దు. నేను పెట్టుకుంటున్నా’ అంటూ తన శరీరంపై ధరించిన దుస్తులను తీసేసి ముఖానికి మాస్కులా పెట్టుకుంది. అంతే ఆ యువతీ చేసిన పనికి అక్కడి సిబ్బంది మాత్రమే కాదు షాప్ కు వచ్చిన కస్టమర్ల కు సైతం షాక్ కు గురయ్యారు. ఇదంతా ఐస్​క్రీమ్ పార్లర్​లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Woman strips down to her underwear to use her dress as a facemask at ice cream store in Argentina (and stunned father struggles to look elsewhere!)

Parliament State security pic.twitter.com/ACmCgTOsmp— truthjacobs3 (@truthjacobs3) January 4, 2022