నేడు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తేదీల‌ ఖరారుపై భేటీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేయడం కోసం నేడు సీఎం కెసిఆర్ ప్రగతి భవన్ లోఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశంలో జరగనుంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి, సహా అందుబాటులో ఉన్న మంత్రులు, ఫైనాన్స్ సెక్రటరీ, సిఎంవో అధికారులు, తదితర ఉన్నతాధికారులు పాల్గొంటారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/