జస్టిస్ ఎన్ వి రమణకు ఘన స్వాగతం

మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్, అర్బన్ ఎస్పీ

Solid welcome to Justice NV Ramana

Guntur: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, అర్బన్ జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ లోని నోవాటెల్ హోటల్ వద్ద మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చాలు అందించి గుంటూరు జిల్లాకు స్వాగతం పలికారు.

Guntur District Collector Vivek Yadav welcomes Justice NV Ramana

జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/