ఒక్క ఇచ్చు భూమిని కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేము

ఉద్రిక్తతలకు ఇండియానే కారణం

china
china

బీజింగ్‌: సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు ఇండియా వైఖరే కారణమని చైనా ఆరోపించింది. తాము ఒక్క ఇంచు భూమిని కూడా కోల్పోవడానికి సిద్దంగా లేమని చెప్పింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి తమ సైనికబలగాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుత వివాదాన్ని ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై భారత రక్షణ శాఖ కూడా స్పందించింది. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి భారత్ కూడా సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/