యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి పూజలు

ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు రాక

vykunta yekadasi celebrations in Yadadri
vykunta yekadasi celebrations in Yadadri

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. గుట్టపైన గల బాలాలయంలో వైకుంఠ ద్వారం ద్వారా గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రికి చేరుకొని వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటన్నారు.

కరోనా లాక్ డౌన్ వార్తల కోసం: https://www.vaartha.com/corona-lock-down-updates/